వార్తలు (News)

పెదపాలపర్రు పాఠశాల లో కరోనా కలకలం!!

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో శుక్రవారం స్థానిక ఉన్నత పాఠశాలలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా .పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    9
    Shares
  • 9
  •  
  •  
  •  
  •