జాతీయం (National) వార్తలు (News)

లాభాల్లో మొదలై లాభాల్లోనే ముగిసిన మార్కెట్లు!!

సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉదయం సానుకూలంగా ట్రేడింగ్‌ ను ప్రారంభించి తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ చివరకు 226 పాయింట్ల లాభంతో 55,555 వద్ద ముగియగా నిఫ్టీ 45 పాయింట్లు ఎగబాకి 16,496 వద్ద ముగిశాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో నెస్లే ఇండియా, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫినాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •