వార్తలు (News)

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం!!

నిజామాబాద్ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో అధికారులు 6 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల చేశారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 24,850 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో 18,720 క్యూసెక్కులుంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీరాంసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు అయితే ప్రస్తుతం 1090 అడుగులుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •