జాతీయం (National) వార్తలు (News)

భారీ లాభాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!!

దేశీయ మార్కెట్‌ సూచీలు ఉదయం 9:38 గంటల సమయంలో సెన్సెక్స్‌ 345 పాయింట్లు ఎగబాకి 55,675 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో 16,546 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఆటో, పవర్‌ గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టెక్ మహీంద్రా, టాటా స్టీల్‌, టీసీఎస్‌ షేర్లు ఒకటిన్నర శాతం లాభాలు నమోదు చేస్తుండగా హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు మూడు శాతానికి పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    15
    Shares
  • 15
  •  
  •  
  •  
  •