భీమవరం రూరల్ సిఐ నాగేశ్వరనాయక్, పాలకోడేరు ఎస్సై మూర్తి సస్పెన్షన్…

పాలకోడేరు మండలం పెన్నాడపాలెం గ్రామంలోని అశ్లీల నృత్యాల వ్యవహారాని సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు..

అశ్లీల నృత్యాలను అరికట్టడంలో విఫలం అయ్యారంటూ భీమవరం రూరల్ సిఐ నాగేశ్వరనాయక్, పాలకోడేరు ఎస్సై ఎజిఎస్ మూర్తి కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు