మన బడి నాడు-నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిగింది. రానున్న విద్యా సంవత్సరం నుంచి CBSE తరహాలో ఏపీ సిలబస్ – 7వ తరగతి వరకు విద్యావిధానం అమలు జరగనుంది. తర్వాత ఏటా ఒక్కో తరగతికి పెంచుకుంటూ 2024 నాటికి 10వ తరగతి వరకు CBSE విధానం అమలులోకి తేనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.