కడుపులో కదలికల ద్వారా జింక గర్భవతి అని ధ్రువీకరించుకున్న మొసలి తనకు ఆహారంగా దొరికిన జింకను వదిలిపెట్టిన దృశ్య చూస్తే అయినా మనుషుల్లో మానవత్వం తిరిగి ఉద్భవిస్తుందేమో! మనుషుల్లో మానవత్వం కరువవుతున్న ఈ రోజుల్లో ఈ సంఘటన మొసలి లోని దైవత్వాన్ని ప్రస్ఫుటింప చేసింది.పశుత్వం నుండి ప్రారంభమైన మనిషి ప్రస్థానం మళ్లీ పశుత్వం వైపే తిరోగమిస్తోన్న ఈ వేళ సమస్త మానవాళికి ఈ సంఘటన కనువిప్పు లాంటిది.