దుర్గగుడి ఈవోపై విచారణకు సర్కార్ నిర్ణయం తీసుకుంది.16 అంశాలపై ప్రభుత్వానికి దేవాదాయశాఖ నివేదిక అందించనుంది.ఇప్పటికే అన్ని విభాగాల్లో 15 మంది సస్పెన్షన్కు గురయ్యారు.నేడు మరికొందరు ఉద్యోగులపై వేటుపడే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాల నుండి సమాచారం.