క్రైమ్ (Crime)

షాజహాన్‌పుర్‌ జిల్లాలో అనుమానాస్పద ఘటన

షాజహాన్‌పుర్‌ జిల్లాలో ఒక అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. స్నానం చేయడానికి ఊరి బయట ఉన్న చెరువు దగ్గరకు వెళ్లిన ఐదేళ్ల బాలిక, తనకు సోదరి వరుసయ్యే ఏడేళ్ల బాలిక సోమవారం సాయంత్రం అదృశ్యం అయ్యారు. వారి కోసం గ్రామస్థులు వెతకగా ఐదేళ్ల బాలిక సమీప పొలంలో విగతజీవిగా కనిపించింది. మరో బాలిక పొరుగూరిలో గాయాలతో పడిపోయి ఉన్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.