రాజకీయం (Politics)

విశాఖలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు సమావేశం

విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్ లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. అచ్చెంనాయుడు రానున్న జీవిఎంసి ఎన్నికలపై నేతలకు దిశనిర్దేశం చేసారు. సమావేశానికి ఎమ్మెల్యే గణబాబు, వెలగపూడి, ఎమ్మెల్సీలు బుధ్ధ నాగ జగదీష్,రామారావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.