రాజకీయం (Politics) వార్తలు (News)

ఈ నిర్లక్ష్యం ఖరీదు ఎంత??

ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని దేశాల ప్రజలు ఆహార సమస్యతో బాధపడుతున్నారు. అలాగే మనం నిత్యం ఆకలి చావుల గురించి వింటూనే ఉన్నాం కూడా! ఈ నేపథ్యంలో రైతులు శ్రమించి పండించిన పంటను ప్రభుత్వం క్వింటా రూ.1,888 చెల్లించి కొనుక్కుంది. ధాన్యాన్ని మిల్లర్లకు పంపిన తర్వాత వారు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. అయితే వనపర్తి జిల్లా పెద్దమందడిలోని ఓ రైస్‌మిల్లులో ధాన్యాన్ని నిల్వ చేసి భద్రపరచడంలో నిర్లక్ష్యం వహించడంతో ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం మొలకెత్తి ఎవరికీ కాకుండా పోయింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •