అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

పెరూ ప్రభుత్వ ఆస్పత్రి.. కరోనా పేషెంట్‌ బెడ్ కు 15 లక్షలు??

కరోనా మహమ్మారి ఇంకా అంతం కాకుండా డెల్టా వేరియంట్ రూపంలో వివిధ దేశాల్లో విజృంభిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఒక ఆస్పత్రిలోని సిబ్బంది వారి ఆస్పత్రికి వచ్చే వారికి బెడ్ కావాలంటే రూ.15 లక్షలు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన పెరూలో అది కూడా ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో వెలుగు చూసింది. ఒక కరోనా పేషెంట్‌కు బెడ్ కోసం వెళ్లగా 20,748 అమెరికా డాలర్లు అంటే రూ.15.4లక్షలపైగా చెల్లించాలని ఈ ముఠా కోరింది. దీంతో సదరు కరోనా పేషెంట్ సోదరుడు అధికారులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగు చూసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •