వార్తలు (News) వినోదం

కృష్ణమ్మ ఒడిలో సేద తీరుతున్న సంగమేశ్వరుడు!!

కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం ఎగువ నుంచి వచ్చే భారీ వరదనీటితో నీట మునిగింది. భారీ వరదనీటితో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండటంతో ఆలయ గోపురం వరకు నీరు చేరింది. ఆలయ పూజారి రఘురామశర్మ శిఖర పూజలు నిర్వహించారు. మరో వైపు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 3,15,576 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 854.80 అడుగులకు చేరుకుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •