టెక్నాలజీ (Technology) వార్తలు (News)

రాష్ట్రంలో మొత్తం వైద్యసీట్లు 5,240 .. నీట్‌ అర్హత!!

తెలంగాణాలో 34 ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో మొత్తంగా 5,240 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా 11 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 1790, 23 ప్రైవేట్‌ కళాశాలల్లో 3450 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లలో 15 శాతం అంటే 268 ఎంబీబీఎస్‌ సీట్లు అఖిల భారత కోటాలోకి వెళ్లగా న్ని రాష్ట్రాల సీట్లు కలుపుకొని 2021-22 సంవత్సరానికి అఖిల భారత కోటాలో 6515 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నట్లుగా సమాచారాన్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 558 ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో 83275 ఎంబీబీఎస్‌ సీట్లుండగా, ప్రభుత్వంలో 289 కళాశాలల్లో 43435 సీట్లు, 269 ప్రైవేట్‌ వైద్యకళాశాలల్లో 39840 సీట్లున్నాయి. వీటన్నింటినీ నీట్‌ అర్హత మార్కుల ఆధారంగానే భర్తీ చేస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •