టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభం!!

ప్రగతి భవన్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యి సమీక్ష నిర్వహించైనా అనంతరం తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ముందుగా 8వ తరగతి, ఆపై తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •