అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) వార్తలు (News)

రూ.50 నుంచి రూ.200 వరకు పెరిగిన డ్రైఫ్రూట్స్‌ ధరలు??

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి ఎక్కువ మంది పౌష్టికాహారంగా డ్రైఫ్రూట్స్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డ్రైఫ్రూట్స్‌లో బాదం, అంజీర, మనక్క, పిస్తా, ఆలూబుకార, ఖుర్బానీ..వంటివి అఫ్గానిస్తాన్‌ దేశం నుంచే మనకు దిగుమతి అవుతుండడంతో ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా వీటి రవాణా నిలిచిందని తద్వారా ధరలు పెరుగుతున్నాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్‌ ధరలు నెల రోజుల క్రితంతో పోల్చితే కిలోకు రూ.50 నుంచి రూ.200 వరకు పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •