వార్తలు (News)

రూ.150 కే ఇంటిని కొన్న స్టార్ హీరోయిన్ ??

మనకంటూ సొంత ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు. సొంత ఇంటి కల అనేది సామాన్యుల దగ్గర నుండి పెద్ద సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది.

సామాన్యులు అయితే ఒక చిన్న ఇల్లు అయినాసరే ఉంటె చాలు అనుకుంటారు. అదే పెద్ద సెలబ్రెటీస్ తమ అభిరుచులకు తగ్గటు విల్లాలు, ఫాం హౌస్ లు, ఆస్తి కోసం అని బంగ్లాలు..పార్టీలు చేసుకోవడాని ప్ళాట్లు కొనుగోలు చేస్తుంటారు.

ఈ కాలంలో ఇల్లు కట్టించుకోవాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని! అది లక్షల్లో,కోట్లల్లో ఉంటుంది. సెలబ్రిటీలకు ఇది పెద్ద మ్యాటర్ కాదు కానీ సామాన్య ప్రజలకు చాలా తలకు మించిన భారం . కానీ ఇక్కడ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం కేవలం 150 రూపాయలు తోనే ఒక భారీ ఇంటిని కొనుగోలు చేయడం , ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఒకప్పుడు మంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగిన యాక్టర్ నందా. సుమారు 30 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన సినీ జీవితాన్ని కొనసాగించి ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ఒక అద్భుతమైన నటిగా గుర్తింపు పొందింది. ఇక అప్పట్లో 1950వ సంవత్సరంలో ఆమె ఓ బంగ్లాను కేవలం 150 రూపాయలతో కొనుగోలు చేసిందట. ఆ బంగ్లాను చూస్తే ఇప్పుడు సుమారుగా కోట్లలోనే విలువ చేస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    84
    Shares
  • 84
  •  
  •  
  •  
  •