క్రైమ్ (Crime) వార్తలు (News)

పిడుగురాళ్లలో YCP కార్పోరేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి!!

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వైసీపీ కౌన్సిలర్ జానీపై దాడికి తెగబడడంతో తీవ్రంగా గాయపడగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి వెనక అసలు కారణాలు ఏంటి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే స్థానికులు మాత్రం పేకాటలో వచ్చిన గొడవలే ఈ దాడికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    48
    Shares
  • 48
  •  
  •  
  •  
  •