ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 29,801 నమూనాలు పరీక్షిస్తే 94 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో 139 మంది కరోనా నుండి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,279 యాక్టివ్‌ కేసులున్నాయి.