ఆంద్ర ప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 35,443 కరోనా పరీక్షలు నిర్వహించారు. వాటిల్లో 82 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో నమోదయిన కేసులు మొత్తం 8,89,585 . ఇప్పటికి 7,168 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.ఒక్కరోజులోరాష్ట్రంలో 74 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 611 ఆక్టివ్ కేసు లు ఉన్నాయి.మొత్తం ఇప్పటి వరకు 1,38,43,190 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించారని ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు.
జిల్లాల వారీగా కేసులు ఇప్పటి వరకు…