అంతర్జాతీయం (International) వార్తలు (News)

దుబాయ్, అబుదాబిల మీదుగా ప్రయాణం మానుకొమ్మని దుబాయ్ ఎంబసీ హెచ్చరిక

దుబాయ్‌, అబుదాబి రావొద్దు అని ఎంబసీ అధికారికంగా ప్రకటించింది.
సౌదీ అరేబియా, కువైత్‌తోపాటు ఇతర దేశాలకు దుబాయ్‌, అబుదాబి మీదుగా వెళ్లే వారు ప్రస్తుతం దుబాయ్‌లో ఆగే అవకాశం లేదని అక్కడి ప్రభుత్వం అన్ని ఎయిర్ లైన్స్ ను హెచ్చరించింది. ఈ మేరకు అబుదాబీలో ఉన్న భారత రాయబార కార్యాలయం నుంచి ఒక ప్రకటన చేసారు.

‘‘కరోనా కేసులు పెరుగుతుండడంతో దుబాయ్‌, అబుదాబీలో ఆగి.. ప్రయాణం సాగించడానికి ఇక వీల్లేదు అని చెప్పడంతో ఈ దేశాల్లో భారత ప్రయాణికులు ఆగిపోయారు. గల్ఫ్‌ తదితర దేశాలకు వెళ్లాలనుకునేవారు గమ్యస్థానాలతో పాటు మార్గ మధ్యలోని దేశాల తాజా నిబంధనలకు అనుగుణంగా ప్రయాణ ప్రణాళిక వేసుకోవాలి’’ అని గమనించుకోవాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.