సబ్సిడీ సిలెండర్ ధరలు ఒకేసారి పెరిగాయి. ఒక్కొక్క సిలెండర్ మీద రూ.25 చొప్పున పెంచుతున్నట్టుగా చమురు సంస్థలు బుధవారం రాత్రి నిర్ణయించాయి.పెరిగిన ధరలు కూడా వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు. దీనితో సిలెండర్(14 కేజీల) ధర రూ.846 .50 కి పెరిగింది.