కొత్తగా నిన్న ఒక్క రోజులో 16,738 కరోనా కేసులు నమోదు అయ్యాయి.మరియు 138 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914 కాగా, మొత్తం కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,56,705 ఉంది.