దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్ ను మొదలుపెట్టగా….ఉదయం 9 .30 గంటల సమయంలో సెన్సెక్స్ 544 పాయింట్ల లాభంతో…51 ,326 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 15 , 149 వద్ద ట్రేడవుతున్నాయి. ఐ ఐ ఎఫ్ ఎల్ సెక్యూరిటీస్,హింద్ కాపర్, బ్యాంకు అఫ్ మహారాష్ట్ర,ఇండియన్ ఓవర్సీస్, మాక్స్ ఫైనాన్సియల్,షేర్లు లాభాల్లో ఉండగా ఏషియన్ గ్రానైటు ఇండియా, ఇలాంట్స్ బేక్ ఇండియా, ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజి, పాలిమెడీ క్యూర్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.అంతర్జాతీవ పరిణామాలు, ఫిబ్రవరి డెరివేటివ్స్ ముగింమ్పు వంటి కారణాలతి సూచీలు ఒక శతం వరకు లాభ పడ్డాయి.నేడు నురేఖ సంస్థ షేర్లు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.ఈ కంపెనీ రూ . ౧౦౦ కోట్ల సమీకరణకు ఐపీవోకు వచ్చి, 40 రేట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యింది.