అంతర్జాతీయం (International) వార్తలు (News)

ఫగ్రాదాల్స్ ఫియాక్ అగ్ని పర్వతంపై హాట్ డాగ్స్‌

ఐస్‌లాండ్‌లో బద్దలైన ఫగ్రాదాల్స్ ఫియాక్ అగ్నిపర్వతం సమీపంలోకి ఒక ఆపరేటర్ డ్రోన్ తీసుకెళ్లారు. లావా ఉదృతంగా పైకి ఎగజిమ్మడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. లావా వేడికి పర్వతంపై సుమారు 700 మీటర్ల మేర పగుళ్లు ఏర్పడి దాని నుండి వెలువడుతున్న లావా పర్వతం నుంచి కిందికి చాలా దూరం ప్రవహిస్తోంది. ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 800 ఏళ్ల కిందట బద్దలైంది. మళ్లీ ఇప్పుడు బద్దలైంది.

ఈ ప్రాంతంలో విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడానికి ఐస్‌ల్యాండ్‌ చేరుకున్న శాస్త్రవేత్తలు పర్వత ప్రాంతంపై నుంచి లావా ప్రవహించే అరుదైన దృశ్యాన్ని చూసి ఒక పక్క ఆశ్చర్యపోతున్నారు మరోపక్క వారు అక్కడ వంట కూడా చేశారు. అగ్నిపర్వతం విస్పోటనం చెందడం వల్ల వెలువడిన లావా హాట్ డాగ్స్‌ను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది’ అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో వీడియో కూడా షేర్ చేసారు.

మీకోసం ఆ వీడియోస్

Preparing Bacons
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.