తిరుమల ఘాట్‌రోడ్‌లో గురువారం ఉదయం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరగడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.