వార్తలు (News)

భారత్ లో 39,742 కొత్త కేసులు.. 535 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 17,18,756 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 39,742 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 535 మంది మృతి చెందడంతో ఇప్పటివరకు మరణించినవారి మొత్తం సంఖ్య 4,20,551కి చేరింది. గడిచిన 24 గంటల్లో 39,972 మంది కరోనాను జయించడంతో ఇప్పటి వరకూ కొవిడ్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,05,43,138కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,08,212కి చేరడంతో ఆ రేటు 1.30 శాతానికి తగ్గింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •