జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఇకపై వారం రోజులూ NACH సేవలు!!

ఇప్పటి వరకు జీతం, పెన్షన్‌, డివిడెండ్‌, వడ్డీ, కరెంటు బిల్లు, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్‌, నీటి బిల్లు, ఈఎంఐలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా కట్టాలంటే బ్యాంకులు పనిచేసే రోజుల్లోనే సాధ్యమయ్యేది. ఇప్పటి వరకు జీతం, పెన్షన్‌, డివిడెండ్‌, వడ్డీ, కరెంటు బిల్లు, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్‌, నీటి బిల్లు, ఈఎంఐలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా కట్టాలంటే బ్యాంకులు పనిచేసే రోజుల్లోనే సాధ్యమయ్యేది. కాని ఆగస్టు 1వ తేదీ నుంచి ఏ రోజైనా మీరు చెల్లింపులు చేయొచ్చు. అలాగే జీతం, పెన్షన్‌, వడ్డీ పొంది నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(NACH) నిబంధనలను ఆర్బీఐ మార్చడమే దీనికి కారణం. NACHను నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI) నిర్వహిస్తుంది. ప్రతినెలా కచ్చితంగా జమ చేయాల్సినవి, క్రెడిట్‌ కావాల్సినవి అయిపోతాయి. ఇక మీరు బ్యాంక్ పనిదినాల కోసం మీ జీతం లేదా పెన్షన్ డబ్బుల క్రెడిట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా NACH సేవలు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, బ్యాంకులు తెరిచి ఉన్నప్పుడు మాత్రమే NACH సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇపుడు నెల మొదటి రోజు వారాంతంలో వస్తే బ్యాంక్ పని దినం వరకు వేచి ఉండే నిరీక్షణ ఇకపై అవసరం లేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •