వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం!!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా షట్లర్‌ పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన క్సేనియా పోలికార్పోవాతో జరిగిన సింగిల్స్‌ లో 27-7, 21-10తో వరుస రెండు గేముల్లో గెలిచి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌ 29 నిమిషాల్లోనే ముగిసిపోయింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •