జాతీయం (National) రాజకీయం (Politics) వార్తలు (News)

ఉక్కు ఉద్య‌మం.. మరింత ఉధృతం!!

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రంచే దిశ‌గా కేంద్రం అడుగులు ముందుకు వేస్తూనే ఉంది. ఈ విషయంలో వెనక్కి త‌గ్గేది లేద‌ని పార్ల‌మెంట్‌లో స్పష్టంచేయడంతో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్య‌మం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గ‌త కొంత కాలంగా ఉద్య‌మం చేస్తున్నా కేంద్రం దిగిరాక‌పోవ‌డంతో ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తున్న‌ట్టు విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ పోరాట‌క‌మిటీ ప్ర‌క‌టించింది. ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని కేంద్రం వెన‌క్కి తీసుకునే వ‌ర‌కూ పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రైవేటీక‌రించ‌డం వ‌ల‌న ఇబ్బందులు వ‌స్తాయ‌ని, ఉద్యోగాలు, ఉపాది కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని కార్మికులు ఆందోళ‌న చెందుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •