వార్తలు (News)

తెలంగాణలో 366 కొత్త కేసులు.. 2 మరణాలు!!

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 80,470 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 366 కొత్త కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,56,098కు చేరింది. నిన్న 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,864కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 345 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,45,939కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,295 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •