జాతీయం (National) వార్తలు (News)

నేడు కూడా లాభాలతో మొదలైన సూచీలు!!

దేశీయ మార్కెట్‌ సూచీలు బుధవారం కూడా లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 53 పాయింట్లు ఎగబాకి 56,012 వద్ద ట్రేడవుతుండగా
నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 16,657 వద్ద ట్రేడవుతుంది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఐటీసీ, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో బాటలో నడుస్తున్నాయి. ఇక హెచ్‌సీఎల్‌ టెక్, ఏషియన్ పెయింట్స్‌, టెక్ మహీంద్రా, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •