అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) వార్తలు (News)

భారత్ నుండి ఇండోనేషియాకు మెడికల్ ఆక్సిజన్ కంటెయినర్లు..??

కరోనా వైరస్‌పై పోరాడుతున్న ఇండోనేషియాకు సహాయంగా భారత్ 10 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కంటెయినర్లను అందచేసింది. భారత నౌకాదళానికి చెందిన నౌక ద్వారా ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఈ కంటెయినర్లను రవాణా చేసినట్లు, ఇండోనేషియాలో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఆ దేశానికి 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను భారత పంపించినట్లు అధికారులు చెప్పారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ ఐరావత్ మంగళవారం జకార్తాలోని తాంజుంగ్ ప్రియాక్ రేవును చేరుకుందని భారత నౌకాదళ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •