జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏపీఎస్‌డీసీఎల్ విజయవాడలో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!!

ఏపీఎస్‌డీసీఎల్ విజయవాడలో పలు పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు కింద వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి!

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: కంపెనీ సెక్రటరీ-01, ఫైనాన్స్‌ మేనేజర్‌-01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-01, ఆఫీస్‌ అసిస్టెంట్‌-01, ఆఫీస్‌ సబార్డినేట్‌-01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

కంపెనీ సెక్రటరీ, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఈమెయిల్‌: hr.apsdc@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021
వెబ్‌సైట్‌: https://apsdcl.ap.gov.in

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •