ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఏపీలో న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభం!!

న్యుమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో మొదలు పెట్టారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు పీసీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నిర్వహిస్తూ ఇప్పటివరకు పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్‌లను అందిస్తుండగా ఇప్పుడు కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్‌ వ్యాక్సిన్‌తో కలిపి ఇక నుంచి రాష్ట్రంలో 10 రకాల వ్యాక్సిన్‌లను పిల్లలకు ఇవ్వనున్నారు. కొ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •