రాజకీయం (Politics) వార్తలు (News)

ఏపీ ప్రభుత్వ చర్యలతో ప్రైవేట్‌ విద్యా సంస్థలకు కష్టాలు!!

ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ చర్యలతో ప్రైవేట్‌ విద్యా సంస్థలు మూతపడుతున్నాయి. తమ విద్యాసంస్థలు, టీచర్లను ప్రభుత్వం తీసుకోవటంతో పాఠశాలలు మూతపడుతున్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీసీలు తీసుకొని తమ పిల్లలను తల్లిదండ్రులు మరో పాఠశాలలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •