ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 28,209 పరీక్షలు నిర్వహిస్తే 104 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న కరోనా కారణంగా ఒకరు మరణించడంతో కరోనా తో ఇప్పటి వరకు చనిపోయిన వారి మొత్తం సంఖ్య 14,489కి చేరింది. గత 24 గంటల్లో 179 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,60,672 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,249 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల సంఖ్య :