ఏపీలో గత 24 గంటల్లో 96 పాజిటివ్ కేసులు నమోదుకాగా, వారిలో 71 మంది రికవర్ అయ్యారు, ఒకరు మృతి చెందారు. దీనితో పాజిటివ్ కేసులు 8,89,681కు చేరగా ఇప్పటి వరకు 8,81,877 మంది రికవర్ అయ్యారు. 7,169 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 635 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు