వార్తలు (News)

శ్రీవారికి రూ.9కోట్ల విరాళం

ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో సీఈవో సంజయ్‌ పాసి రూ.9కోట్ల విరాళం అందచేశారు. ఈమేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ విరాళం పోస్కో సంస్థ వారి తరపున సంజయ్‌ పాసి అందచేస్తున్నట్టు చెప్పారు. శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు పండితులు వేదాశీర్వచనంచేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.