వార్తలు (News)

ఏపీలో 984కు చేరుకున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 40,604 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 984 కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 8,96,863 మందికి వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 7,203కు చేరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 306 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,49,16,201 కరోనా నమూనాలను పరీక్షించినట్లు, ప్రస్తుతం రాష్ట్రంలో 4,145 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

జిలీలల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.