వార్తలు (News)

ఏపీలో 1,627 కొత్త కేసులు..17 మరణాలు!!

ఏపీలో గడిచిన 24 గంటల్లో 57,672 నమూనాలను పరీక్షిస్తే 1,627 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,56,392కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 17 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 13,273కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,748 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2,017 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయి ఇంటికి చేరుకున్నారు.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    97
    Shares
  • 97
  •  
  •  
  •  
  •