టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

రిలయన్స్‌ డిజిటల్‌ లో ఎలక్ట్రానిక్ ఆఫర్స్!!

రిలయన్స్‌ డిజిటల్‌ అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ ఆఫర్ల ను అందించనుంది. చ్చే నెల 5 వరకు ఉండనున్న ఈ ఆఫర్‌ కింద 10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్‌ కార్డుతో రూ.10 వేలకు పైగా కొనుగోలు చేసిన వారికి రూ.5 వేల వరకు నగదు తిరిగి పొందే అవకాశం కూడా సంస్థ కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లతోపాటు మై జియో స్టోర్‌తో కొనుగోలు చేసిన వారికి కూడా ఈ ఆఫర్‌ లభించనున్నట్టు తెలిపింది. అలాగే ఈఎంఐ ఆఫ్షన్‌ను ఎంచుకునే అవకాశం కూడా కల్పించినట్టుగా సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    324
    Shares
  • 324
  •  
  •  
  •  
  •