అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News)

బోర్డర్‌లో భారీగా ఇండియన్ ఆర్మీ బలగాలు!!

బోర్డర్ లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంకోసం తూర్పు లద్దాఖ్ సరిహద్దులో 15వేలకు పైగా అదనపు సైనికులను ఇండియన్ ఆర్మీ మోహరించింది. కౌంటర్ టెర్రరిజమ్ ఆపరేషన్స్ లో భాగంగా చైనా దళాలను ఎదుర్కోనేందుకు ఈస్ట్రన్ లద్దాఖ్ లోని నార్తర్న్ కమాండ్ ఏరియాలో కొన్ని నెలల క్రితమే ఇండియన్ ఆర్మీ బలగాలను మోహరించినట్టు, నార్తర్న్ కమాండ్ ఏరియా నుంచి వేరు చేసి కౌంటర్ టెర్రరిజమ్ డివిజిన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఒక్కో డివిజన్ లో 15వేల ట్రూప్స్ ఉండగా లద్దాఖ్ లో చైనా ఆర్మీ దురాక్రమణకు యత్నిస్తే మన దళాలు అడ్డుకునేలా ఈ బలగాలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. పెద్ద పెద్ద పర్వతాలపైన, చల్లని ఎడారి ప్రాంతాల్లో పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఈ బలగాలకు శిక్షణ ఇచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    35
    Shares
  • 35
  •  
  •  
  •  
  •