జాతీయం (National) వార్తలు (News)

నష్టాల్లో నేటి మార్కెట్ సూచీలు!!

సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉదయం ఊగిసలాటతో ప్రారంభమైన సూచీలు ఒక దశలో నష్టాల్లోకి జారుకుని చివరకు సెన్సెన్స్‌ 123 పాయింట్ల నష్టంతో 52,852 వద్ద ముగియగా నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 15,824 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో టైటన్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు లాభాల్లో ముగిస్తే.. టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ,ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, మారుతీ, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •