జాతీయం (National) వార్తలు (News)

ఊగిసలాటల మధ్య నేటి మార్కెట్లు!!

సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఊగిసలాటలో పయనిస్తున్నాయి. మొదట నస్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి చేరి తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్‌ 42 పాయింట్ల నష్టంతో 52,932 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 15,845 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, టైటన్‌, సన్‌ఫార్మా, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, మారుతీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •