వార్తలు (News)

భారత్ లో 46,164 కొత్త కేసులు.. 607 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 17,87,283 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 46,164 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలడంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 3.25 కోట్లకు చేరాయి. నిన్న మరో 607 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 4,36,365 కు చేరింది. నిన్న 34,159 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీలు 3.17 కోట్లకు చేరుకొని రికవరీ రేటు 97.63 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,33,725 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •