వార్తలు (News)

బంగాళాఖాతంలో భూకంపం.. వెనక్కి వెళ్లిన సముద్రం!!

బంగాళాఖాతంలో భూకంపం సంభవించిన విషయం పాఠకులకు విదితమే! అయితే ఈ
భూకంపం కారణంగా కన్నియాకుమారిలో బుధవారం ఉదయం సముద్రనీరు హఠాత్తుగా వెనక్కి వెళ్లడంతో స్థానిక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మంగళవారం బంగాళా ఖాతంలో భూకంపం రావడం, బుధవారం అలలు అసహజంగా ఉండడం పట్ల జాలరి పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర గర్భంలో జరిగే తీవ్ర మార్పిడులు కారణంగానే ఇలా అలలు ప్రశాంతంగా ఉంటాయని, అయితే విపత్తుకు ముందు నెలకొనే ప్రశాంతతలాంటిదని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    237
    Shares
  • 237
  •  
  •  
  •  
  •