వార్తలు (News)

అంతర్వేది వద్ద సముద్రం ముందుకు రావడంతో రెస్టారెంట్‌ భవనం ధ్వసం!!

తూర్పుగోదావరి సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్రం ముందకొచ్చి అలలు పెద్దఎత్తున ఎగిసిపడుతుండటంతో రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయి. 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చిన సముద్రపు కెరటాలు స్థానిక భవనాలను తాకుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం కారణంగా సముద్రం ముందుకు చొచ్చుకువచ్చినట్టు స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం కూడా 25 మీటర్ల మేర ముందుకొచ్చిందని వారు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •