జాతీయం (National) వార్తలు (News)

నష్టాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు!!

గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9.23 నిమిషాలకు సెన్సెక్స్‌ 49 పాయింట్ల నష్టంతో 55,894 వద్ద ట్రేడవుతుండగా
నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 16,615వద్ద ట్రేడవుతున్నాయి.

ఐఎస్‌జీఈసీ హెవీ ఇంజినీరింగ్‌, వింద్యా టెలిఇంక్‌, కామా హోల్డింగ్స్‌, వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌, ప్రికోల్‌ లాభాల్లో ఉండగా టీసీఎన్‌ఎస్‌ క్లోతింగ్‌, కల్యాణి స్టీల్‌, జైన్‌ ఇరిగినేష్‌, లిండే ఇండియా, పీఅండ్‌జీ హైజీన్‌ నష్టాల్లో ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •