క్రైమ్ (Crime) వార్తలు (News)

వైద్యుడి ఇంటికి కన్నం వేసిన దుండగులు!!

చౌటుప్పల్‌ పురపాలిక పరిధిలోని తంగడపల్లిలో ప్రభుత్వ వైద్యుడు ఉబ్బు నరసింహ మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి చిట్యాల మండలం వేలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వీధులకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చే సరికి బీరువాలోని రూ.70వేల నగదు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు, ఒక కెమెరాను దుండగులు దొంగిలించారు. ఉదయం తాళం వేసిన ఇల్లు రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్టు గుర్తించి తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •